ఇటీవల కాలంలో వ్యవసాయానికి ఏర్పడిన ప్రతికూల పరిస్థితి వలన పశుపోషణక ఆదరణ పెరిగింది. అందువల్ల ప్రతి రైతు పొడి పరిశ్రమలో నెలవారీ చేయవలసిన కార్యక్రమములను తలుసుకోవలసి ఉంది. జనవరి డిసెంబర్ నెలలో ఈనిన దూడలకు నట్టల మందు త్రాగించాలి. పశువులు ఈనిన తరవాత వచ్చా గర్భకోశ వ్యాధులు గురించి శృది అవసరం. వరి కోసిన తరవాత అంతర పంటగా జనము, పిల్లి పెసర వేసుకోవాలి. జనవరి ఆఖరున యూరియాతో ఉరవసేన వరిగడ్డిని తయారుచేసుకున్టుయితే ఫిబ్రవరి, మర్చి నెలల్లో పశువులకు మేపుకోవొచ్చు. ఫిబ్రవరి పాడి పశవులకు గాలికుంట వ్యాధి టీకా వాయించాలి. డిసెంబరులో ఈనిన పశువులకు క్రాంతిమా గర్భధారణ చేయించాలి. నేటి వసతి ఉన్న భుమాల్లో బాష్ హర్షిక పశుగ్రాసాలను పంచుకోవాలి. మర్చి జనవరిలో అంతర పంటగా వేసిన జనుము కోసి వరిగడ్డితో కలిపి వామ వేసుకోవాలి. నేటి వసిటి గల భుములో జొన్న రకాలు పశుగ్రాసలైన పంచినటులంతా, వేసవి రెండు నెలలకు సరిపడే పచ్చిమేట లభిస్తుంది. డిసెంబరు నెలలో గర్భధారణ చేయించిన పశువులకు చుడి పరీక్షలు చేయించాలి. జనవరి మసుంలో ఈనిన పశువులకు క్రతిమా గర్భధారణ చేయించాలి. ఏప్రిల్ దూడలకు నెలసరి నట్టల నివారణ మందులు తాగాంచాలి. వరిగడ్డి, జనము కలిపిన పశుగ్రాసాన్ని మాపుకోవాలి. పచ్చిమేత కొరత సమయాలలో పాడి పశువులకు పాలు దిగుబడి తగ్గకుండా యూరియా గడ్డి, దున విషమని అందించాలి. అదునంగా లవను విశ్రమని ఇవ్వాలి. పాడి గేదెలకు చల్లని వాతావరణాన్ని కలుగజేయాలి. దీనివలన అవి ఎదుకు వచ్చి వేసవిలో కూడా చాలుకుంట్ల అవకాశంలాకావొచ్చు. మే మే చివరి వారంలో పశువులకు గొంతువాపు, జబ్బువపు టీకాలు వేయాలి. వర్షాదారపు పశుగ్రాసులు సాగుకు దూకిచ్చసి, విత్తనాలను సిదాం చేసుకోవాలి. పాడి పశువులకు ముఖ్యంగా గేదలకు చల్లని వాతావరణినే కలగజేయాలి. జూన్ దూడలకు నట్టల మందు త్రాగించాలి గొంతువాపు, జబ్బువపు సోకే ప్రాంతాల్లో, పశువులకు బస్టర్ డోస్ ఇవ్వడం మంచిది. ధాన్యపు జాతి, వర్షధారపు పశుగ్రాసాలు సాగుకు విత్తనాలను చల్లకొవాలి. లాగ్యము జాతి పశుగ్రాసులను అలసంద, సెల్ల్ హెమటా విత్తుకోవాలి. జులై చుడి పశువులు ఇంకో పది రోజుల్లో ఈన తనయనేగా వాటిని ఏలిక పాముల మందున త్రాగించడం మంచిది. చెడి పశువులకు లవణ విశ్రమము తప్పనిసరిగా ఇవ్వాలి. వర్షాదారపు పశుగ్రాసపు విత్తనాలను విత్తుకోవాలి. ఆగష్టు పాడి పశువులకు గాలికొంటా టీకా డోస్ ఇవ్వాలి. దూడలకు నట్టల నివారణ మందులు త్రాగించాలి. పశువులు ఈనిన తర్వాత, వాటికీ వచ్చా గర్భకోశ వ్యాధులు, పొడుగు వాపు వ్యాధులు గురించి జాగ్రత్త వహంచాలి. గేదెలు ఎదుకు వచ్చా సమయం, మగ ఎద గురించి జాగ్రత్త అవసరం. దోమలు, జోరీగలు నుండి పశువులకు రక్షణ అవసరం. సెప్టెంబరు గొద్దమత పశువులకు చికిత్స చేయించాలి. మేతను వృధా కాకుండా చిన్న మొక్కలుగా క్రతరించి మేపుకోవాలి. కోడలకు విత్తులు కొట్టించాలి. పుట్టిన దూడలకు జున్నుపాలు తప్పనిసరిగా త్రాగించాలి. ముగా ఎదలను గురించి శ్రుది అవసరం. పెద్ద పశువుల్లో గాలికుంట వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలి. అక్టోబరు పశువుల పాకల్లో వేపాకు పొగ వాసి ఈగలు, దోమలు ఆశించకుండా జాగ్రత్త పడాలి. జులై నెలలో క్రతిమా గర్భధారణ చేసిన పశువులకు కూడా పరీక్షలు చేయించాలి. ఎద పశవులను జాగ్రత్తగా గమనించి, గర్భధారణ చేయించాలి. నవంబరు దూడలకు నట్టల మందు త్రాగించాలి. పొడుగు వాపు గురించి పాడి పశువుల్లో జాగ్రత్త అవసరం. బరిశ్రము, లసర్ను వంటి లాగ్యము జాతి పశుగ్రాసాలు సాగు చేపట్టాలి. పచ్చిమేతను మాగుడు నిల్వ చేసుకోడానికి అనువున్నా సమయం. గొద్దముతు పశవులకు పరీక్షలు అవసరం. ఆగష్టు నెలలో గర్భధారణ చేసిన పశువులకు చుడి పరీక్షలు చేయించాలి. డిసెంబరు దూడలకు ఏలిక పాముల మందులను త్రాగించాలి. పొడుగువాపు వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలి. ఈనని పశువులకు గర్భకోశ వ్యాధుల గురించి చికిత్స చేయించాలి. నీటి వసతి గల భూముల్లో బహు హర్షిక పశుగ్రాసాలు సాగు చేపట్టాలి. పచ్చిమేత పుషకాలంగా ఉన్నట్లయితే మాగుడు గుడ్డిగా తయారుచేసుకోవచ్చు. సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో ఈనిన పశువులకు, తిరిగి క్రతిమా గర్భధారణ చేయించాలి.