తెలుగు రాష్ట్రాలలో పండించే పంటలలో మొక్కజొన్న ముఖ్యమైనది. ఈ పంటను ఖరీఫ్ లో సుమారుగా 5.0 లక్షల హెక్టార్లు, రబీలో సుమారుగా 3.8 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఈ పంట లాభసాటిగా ఉండటం వలన అన్ని కోస్తా ఆంధ్ర జిల్లాలలో మరియు కొన్ని రాయలసీమ, తెలంగాణా జిల్లాలలోను సాగు చేయుచున్నారు. మొక్కజొన్న విత్తనోత్పత్తి, నిల్వ పద్ధతి, సాగు పద్ధతులు, పంట యాజమాన్యం మరియు ఎరువుల యాజమాన్యం మొదలగునవి ఈ క్రింద జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో అందుబాటులో ఉంటాయి. పి.డి.ఎఫ్. ఫైల్స్ ని ఈ క్రింద చూడండి. మొదటి భాగం చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి. రెండవ భాగం చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి. మూడవ భాగం చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఆధారము : ఆంధ్రప్రదేశ్ ఉధ్యాన విశ్వవిద్యాలయము