ఆముదము ముఖ్యమైన నునె గింజల పంటలలో ఒకటి. ఆముదము విత్తనాల్లో 40-50% చమురు కలిగి, నునే గింజలలో అత్యాదిక నునే శతం కలిగి ఉంటుంది. భరతదేశం ఆముదం ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామి. ప్రపంచంలోని ఆముదం నునే అవసరాలలో మన దేశం నుండి 90% సరపర జరుగుతున్నది. మన దేశంలో సుమరు 19 లక్షల ఏకరాలలో పంటను వేసి దడపు 12 లక్షల తన్నుల ఉత్పత్తిని మరియు ఎకరకు సుమరు 640 కిలోలు ఉత్పాదకతను సాదించినము. మన దేశంలో గుజరాత్, రాజాస్దీన్, తెలంగాణ మరియూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఆముదము పంట ప్రదానంగా సాగు చేయబడుతున్నది. కర్ణాటక, తమిళ్ నాడు, ఒడిశా, మహారాష్ట్ర లలో విధంగా సాగులో ఉంది. ఈ పంటను గుజరాత్; రాజస్తాన్ లలో నీతి వసతి కింద సాగు చేయగా, మిగిలిన రాష్ట్రంలో దాదాపు వర్షాధార పంటగా సాగు చేయబడుతుంది. అముధం పంట తగ్గువా ఉష్ణోగ్రత అనగా 20-27C మరియు తగ్గువా టేమ కలిగిన ప్రాంతంలో మంచి దిగుబడులు ఏస్తుంది. అనువైన రకాలు / హైబ్రిడ్స్: రాష్ట్రం అనువైన రకాలు \ హైబ్రిడ్స తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ రకాలు: డిసిఎస్ - 107, 48-1 (జ్వాల), హరిత ప్రగతి (పి.సి.యస్.-202) హైబ్రిడ్స్: జిసిహెచ్-4, డిసిహెచ్-519 డిసిహెచ్-177, పిసిహెచ్-111, ఐసిహెచ్-66 గుజరాత్ రకాలు:హైబ్రిడ్స్: 48-1, జిసి-3, జిఎసి-11జిసిహెచ్-4, జిసిహెచ్-5, జిసిహెచ్-6 డిసిహెచ్-519, జిసిహెచ్-7, జిసిహెచ్-8 రాజస్థాన్ రకాలు:హైబ్రిడ్స్: డిసిఎస్-107, 48-1 (జ్వాల), జిసిహెచ్-4, ఆర్ హెచ్ సి-1జిసిహెచ్-7, డిసిహెచ్-519, డిసిహెచ్-177 తమిళనాడు రకాలు: హైబ్రిడ్స్: టిఎంసి-5, టిఎంసి- 6, కో-1, 48-1, డిసిఎస్-107జిసిహెచ్-4, డిసిహెచ్-177, డిసిహెచ్-519, వఆర్ సి హెచ్-1, వఆర్ సి హెచ్-2, ఐసిహెచ్-66 ఇతర రాష్ర్టాలు (మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, హర్యాణ) రకాలు: హైబ్రిడ్స్: డిసిఎస్-107, 48-1జిసిహెచ్-4, డిసిహెచ్-177, డిసిహెచ్-519, ఐసిహెచ్-66 (ఒడిషా) నేలలు: ఆముదము పంటను అన్ని రకాల నేలలందు సాగుచేయవచ్చును. నీరు బాగా ఇంకిపోయే నేలలు అనుకూలమై నవి. మన దేశంలోని ఉతర, పశ్చిమ రాష్ట్రాలలో తేలికపాటి ఒండ్రు నేలల్లో కూడ ఆముదము సాగు చేయబడుచున్నది. నేల తయారి: వేసవిలో రెండు లేక మూడు సార్లు దుక్కి దున్ని గుంటకతో చదును చేయాలి. తొలకరి వర్షా లకు వెంటనే నేలను దున్నుకోవాలి. వర్షం తరువాత గుంటకను రెండు లేక మూడు సార్లు తొలి చదును చేయాలి. విత్తు సమయము: ఖరీఫ్ లో జూన్ నుంచి జూల చివరి వారం వరకు, రబీలో నీటి ఆధారం క్రింద సెప్టెంబర్ నుంచి అక్టోబర్ చివరి వారం వరకు వేసుకోవచ్చు. పంట కాలము: 120 నుండి 240 రోజులు. విత్తన మోదాదు మరియు విత్తు దూరము: రకాలు 3-4 కిలోలు / ఎకరానికిసంకరాలు 3 కిలోలు / ఎకరానిక వర్షాధారము: 90 x 60 సెం.మీ. లేక 90 x 90 సెం.మీ.సాగు నీటి క్రింద: 120 x 60 సెం.మీ. లేక 120 x 90 సెం.మీ. విత్తన శుద్ధి: కిలో వితనానికి 3 గ్రాముల ధరామ్ లేదా కా ై ఫ్టాన్ లేదా 2గ్రాముల కార్బనడిజమ్ మదుతో వితన శుద్ధి చేసినచో వితన్త నుండి సంక్రమించు మొలక ఆకులు మాడడము మరియు కొరివి లేక ఎండుతెగులును నివారించవచ్చును. ఎరువుల యాజమాన్యము: సమతుల్య పోషకాల కొరకు, మట్టి పరీక్షల విలువ ఆధారంగా తగినంత మోతాదులో ఎరువులను వాడవలెను. విత్తుటకు రెండు లేక మూడు వారాల ముందు ఎకరాకు 2 నుండి 4 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు వేయుట మంచిది. అధిక నూనె దిగుబడి కొరకు ఎకరాకు 8 కిలోల గంధకముతో పాటు వర్షా ధార పంటకు 16-24, 6-24, 6-12 కిలోల NPK ఎకరాకు మరియు నీటి సాగు పంటకు 32-48, 12-24, 12 కిలోల NPK ఎకరాకు వాడవలెను. సూక్ష్మపోషకాలన జింక్ మరియు ఇనుము తక్కువగా ఉన్న నేలలో 4 కిలోల జింక్ సల్ఫేట్ మరియు 12 కిలోల ఫెర్రస్ సల్ఫేట్ వాడవలెను. వర్షా ధార పంటకు విత్తిన 50 మరియు 90 రోజులకు త్తి జింకు సల్ఫేటు పిచికారి చేసిన ఎక్కువ దిగుబడి మరియు మంచి లాభం పొందవచ్చు. నీటి యాజమాన్యము: ఆముదము పంటను నీటి పారుదలకు చక్కగా స్పందించును. సుదీరమ్ఘన పొడి వాతావరణంలో మొదటి గెల దశ లేక రెండోగెల మొదటిలో ఒకసారి నీరు అందించిన యెడల అధిక దిగుబడి వచ్చి లాభం చేకూరును. నేల స్వభావాన్ని బట్టి నీటి తడులను 10-15 రోజుల వ్యవధిలో పెట్టాలి. బిందు సేద్యము ద్వారా రబీ ఆముదము పండించిన ఉత్పాదకత పెరుగుతుంది. కలుపు మరియు అంతర కృషి: పంట మొదటి దశలో కలుపు మొక్కల వలన ఎక్కువగా నష్టపోతుంది. కాబట్టి విత్తిన 20 రోజుల వ త్తివధిలో చేతితో కలుపు తీసి, 40 రోజులలోపు రెండు లేదా మూడు సార్లు గుంటక తోలాలి. కూలీలు దొరకని చోట్ల అలాక్లో ర్ 1 లీ./ఎ. గాని, ప్లూ క్లో రలిన్ లేక ట్రైప్లురలిన్ 0.8 లీ./ఎ. లేక పెండిమిథలిన్ 1.1 లీ./ఎ. వితన్త ము విత్తిన మరుసటి రోజు నేల త్తితడిచే విధంగా పిచికారి చేసి కలుపు నివారించవచ్చును. అంతటర పంటగా ఆముదము: ఆముదాన్ని వివిధ పంటలలో అంతర పంటగా వేసుకోవచ్చును. ఆముదము + కంది (1:1); ఆముదము + బొబ్బర్లు (1:2)ఆముదము + మినుము (1:2); ఆముదము + పెసర (1:2)ఆముదము + గోకర (1:2); ఆముదము + వేరుశనగ (1:5)ఆముదము + పసుపు / అల్లం (1:5) ఆముదము + మిరప (1:8) కీటకాలు వాటి నివారణ: ఆముదము పంటను ఆశించు కీటకాలలో దాసరి పురుగు / నామాల పురుగు, పొగాకు లద్దె పురుగు, కాయ తొలుచు పురుగు మరియు రసం పీల్చు పురుగులు, తెల్లదోమ, పచ్చ దోమ మరియు తామర పురుగులు ముఖ్యమై నవి. గొంగళి పురుగులను ఏరి నాశనము చేయాలి. ఆకు నష్ టం 25% కి మించితే బెసిలన్ తురిన్జెన్ సిస్ 1 గ్రా./లీ. లేదా ప్రొఫెనోఫాస్ 50 ఇసి 1 మి.లీ./లీ. లేదా ప్లుబెం డియమై డ్ 39.35 ఎస్సి ని 0.2 మి.లీ./లీ. పిచికారి చేయాలి. పురుగుల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు రసాయన మందులను పిచికారి చేయరాదు. పొగాకు లద్దె పురుగు వలన పంట నష్ టం 25% కి మించితే, థయోడికార్బ్ 75 డబ్లు .పి. 1 గ్రా./లీ. లేదా ప్లుబెం డియమై డ్ 39.35 ఎస్ సి ని 0.2 మి.లీ./లీ. లేదా క్లోరాం ట్రానిలిప్రోల్ 18.5 ఎస్ సి ని 0.3 మి.లీ./లీ. లేదా ప్రొఫెనోఫాన్ 50 ఇసి 1 మి.లీ./లీ. పిచికారి చేయాలి. కాయ తొలుచు పురుగు వలన కనీసం 10% కాయలకు నష్ టం జరిగితే సపైనోసాడ్ 45 ఎస్.సి.0.2 మి.లీ./లీ. లేదా థయోడికార్బ్ 75 డబ్ ్ ల్ యుపి 1 మి.గ్రా./లీ. లేదా ప్రొఫెనోఫాన్ 50 ఇసి 1 మి.లీ./లీ. పిచికారి చేయాలి. రసం పీల్చు పురుగులు నియంత్రణకు 1.7 మి.లీ./లీ. డ మిథోయేట్ 30 ఇసి ని లేదా ఎసెటామిప్రిడ్ 20 ఎస్.సి ని 0.2 గ్రా./లీ. లేదా ప్రొఫెనోఫాస్ 50 ఇసి 1 మి.లీ./లీ. లేదా క్లోతియానిడిన్ 50 డ్ల్ యూడిజి, 0.2 గ్రా./లీ. పిచికారి చేయాలి. తెగుళ్ళు నివారణ చర్యలు: వితన్తతో వచ్చే తెగుళ్ళను నివారించడానికి థరమ్ లేదా కాప్ టాన్ 75 డబ్ల్ యుపి 3 గ్రా./కిలో వితనానికి లేదా ట్రైకోడెర్మా 10 గ్రా./కిలో లేదా కార్బనడిజమ్ 2 గ్రా./కిలో తో వితన శుద్ధి చేయాలి. 2.5 కిలోల టి. ఏస్పరెల్లమ్ లేదా హర్జియానమ్ ను 125 కే.జి.ల పశువుల ఎరువుతో కలిపి వేయాలి. ఎండు తెగులు వ్యాధి తట్టు కునే డిసిఎస్-107 రకాన్ని లేదా డిసిహెచ్-519, డిసిహెచ్-177, జిసిహెచ్-7 సంకరాలను సాగు చేయాలి. తృణ ధాన్యాలతో పంట మార్పిడి చేయాలి. బూజు తెగులు నివారణకు వాతావరణ హెచ్చరికలను అనుసరించి ముందు జాగ్రతగా కారన్డైజిమ్ 50 డబ్ల్ యుపి 1 గ్రా./లీ. లేదా ప్రొపికోనజోల్ 25 ఇసి 1 మి.లీ./లీ. కలిపి పిచికారి చేయాలి. వర్షాలు తగ్గగానే రెండవ సారి పిచికారి చేయాలి. తీవ్రంగా తెగుళ్ళు సోకిన కాయలు తీసివేసి 1 హెక్టారుకి 20 కె.జి.ల యూరియాను వేస్ కొత తే పిలకలు మరియు కాయలు మొదలవుతాయి. మొలక కుళ్ళు తెగులు నివారణకు కాపర్ ఆక్సి క్లోర డ్ 50 డబ్ ై ల్ యుపి 3 గ్రా./లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి. పంటకోత: 100 నుండి 120 రోజులకు మొదటి గెల కోతకు వస్త ుంది. దాదాపు 3 కోతలు మెట్టలో, నీటి తడుల క్రింద దాదాపు 6 కోతలు ఉండగలవు. నూర్పిడి యంత్రము ద్వారా గాని లేక చెక్కపలకలచే కొట్టి తూర్పార పట్టి గింజలను వేరుచేసి గోనెసంచులలో నిలువచేసి, ధర పలికినప్పుడు అమ్మి లాభాలను పొందవచ్చును. హెక్టారుకు వర్షా ధారం క్రింద 10 నుండి 15 క్వింటాళ్ళు, నీటి ఆధారం క్రింద 20 నుండి 35 క్వింటాళ్ళు దిగుబడి పొందవచ్చును. ఆధారం : KRISHI ICAR