పంట మోతాదు ఎకరాకు వాడు సమయం వరి 1 టన్ను నాటిన తర్వాత చెరకు 1 ½ టన్ను దుక్కిలో పత్తి 1 టన్ను దుక్కిలో మిరప 1 టన్ను దుక్కిలో వేరుశనగ 1/2 టన్ను దుక్కిలో మొక్కజొన్న 1 టన్ను దుక్కిలో పసుపు 1 టన్ను దుక్కిలో ద్రాక్ష 1 టన్ను దుక్కిలో నిమ్మ, దానిమ్మ 2 కిలోలు ఒక్కో చెట్టుకు చెట్టు నటునప్పుడు బత్తాయి, రేగు, జామ -- 1-2 ఏళ్ళ వయస్సు చెట్లలో పూతకు ముందు మామిడి, కొబ్బరి 2 కిలోలు ఒక్కో చెట్టుకు 5 కిలోలు ఒక్కో చెట్టుకు 10 కిలోలు ఒక్కో చెట్టుకు 20 కిలోలు ఒక్కో చెట్టుకు చెట్టు నటునప్పుడు 1 నుండి 5 ఏళ్ళ చెట్లకు 6 నుండి 9 ఏళ్ళ చెట్లకు 10 ఏళ్ళ పైబడిన చెట్లకు ఉల్లి,వెల్లుల్లి, టొమాతో, బంగాళదుంప, బెండ, వంకాయ, క్యాబేజి, కాలిప్లవర్ మొ. 1 నుంచి 1 ½ టన్నులు దుక్కిలో శ్రీ గంధం, టేకు, ఎర్ర చందనం, మాంజియం 3 కిలోలు ఒక్కో చెట్టుకు చెట్టు నాటునప్పుడు ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.