వివిధ రసాయన ఎరువుల్లో లభించే పోషక విలువలు క్రమ సంఖ్య రసాయనిక ఎరువులు పోషక పదార్థాల శాతం నత్రదని భాస్వరం పొటాషియం 1. అమ్మోనియం సల్ఫోట్ 20.0 - - 2. అమ్మోనియం సల్ఫోట్ నైట్రోట్ 26.0 - - 3. కాల్షియం అమ్మోనియం నైట్రేట్ 26.0 - - 4. సోడియం నైట్రేట్ 16.0 - - 5. యూరియా 46 - - 6. డై అమ్మోనియం ఫాస్ఫేట్ 18 46 - 7. మోనో అమ్మోనియం ఫాస్ఫేట్ (ఫస్ట్ గ్రేడ్) 18 20 - 8. మోనో అమ్మోనియం ఫాస్ఫేట్ (సెకండరీ గ్రేడ్) 20 20 - 9. డై కాల్షియం ఫాస్ఫేట్ - 34 - 10. సూపర్ ఫాస్ఫేట్ (సింగల్) - 16 - 11. సూపర్ ఫాస్ఫేట్ (ట్రిపుల్) - 48 - 12. బేసిక్ స్లాగ్ - 15-25 - 13. సల్ఫేట్ ఆఫ్ పొటాష్ - - 48 - 50 14. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ - - 51 - 60 15. బోన్ మీల్ (రా) 3 20 - 16. బోన్ మీల్ (స్టీమ్డ్) - 22 - 17. అమ్మోనియం క్లోరైడ్ 25 - - 18. అమ్మోనియం నైట్రో ఫాస్ఫేట్ (సల్ఫేట్) 20 20 2 19. అమ్మోనియం నైట్రో ఫాస్ఫేట్ (గ్రేడ్ 1) 18 18 9 20. అమ్మోనియం నైట్రో ఫాస్ఫేట్ (గ్రేడ్ 2) 18 18 15 21. యూరియా అమ్మోనియం ఫాస్ఫేట్ (గ్రోమోర్) 28 28 - 22. కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫేట్ (ఫ్యూస్డ్) - 16.5 - 23. యూరియా అమ్మోనియం ఫాస్ఫేట్ (పోటాషియంతో) 14 35 14 24. యూరియా అమ్మోనియం ఫాస్ఫేట్ (పోటాషియంతో) 14 28 14 ఆధారం: వ్యవసాయ పంచాంగం